చైర్మన్ సరిత తిరుపతయ్య కు శుభాకాంక్షలు..

చైర్మన్ సరిత తిరుపతయ్య కు శుభాకాంక్షలు..

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర షీప్స్ అండ్ గోట్స్ అభివృద్ధి సహకార సమాఖ్య (TGSGDCFL) చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన *సరిత ను ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ సరితమ్మకు పుష్పగుచ్ఛం అందజేసి ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి శుభాకాంక్షలు అభినందనలు తెలిపారు