టాలెంట్ హంట్ పోస్టర్లు రిలీజ్ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
టాలెంట్ హంట్ పోస్టర్లు రిలీజ్ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లను నాయకులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డిసిసి అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్ నాయకులు పాల్గొన్నారు.
