గ్యాస్ దొంగతనం..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండల కేంద్రంలో ఆర్ వీఎస్ కాంప్లెక్స్ పక్కన మానుపాటి సోమలక్ష్మి తన ఇంటికి తాళం వేసుకొని రాత్రి చుట్టాల ఇంటికి వెళ్లింది. అదును చూసిన దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లో గ్యాస్ సిలిండర్, బీరువా తాళం పగలగొట్టి విలువైన వస్తువులు అపహరించినట్లు సమాచారం.