మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలోని మున్సిపాలిటీ పరిధిలో గల గిరిపురం గ్రామానికి చెందిన కంచుకట్ల నాగమణి భర్త శ్రీను ప్రభుత్వం ఇచ్చిన సీరియల్ నెంబర్ 13 డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో దాదాపు 230 బస్తాల పైగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని ఆర్ ఐ శరత్ చంద్ర స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.