High Court of Delhi | ‘టీమిండియా’ అని పిలవొద్దంటూ పిటిషన్

High Court of Delhi | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలోని జట్టును ‘భారత జాతీయ క్రికెట్ జట్టు’గా పిలవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టులపై భారం మోపొద్దంటూ పిటిషనర్‌కు చురకలంటించి, సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
