Booker Prize |కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ కు బుకర్ ప్రైజ్ Gopi Krishna May 21, 2025 Bhanu mustaq, Booker prize, Kannada, Writer బెంగళూరు: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2025 ను కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ అవార్డ్ వరించింది.ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా బాను నిలిచారు.