ఏపీలో మరో 10 విమానాశ్రయాలు…!

ఏపీలో మరో 10 విమానాశ్రయాలు…!

ఓకే అయినా నాగార్జునసాగర్…!

పల్నాడు ప్రతినిధి ,ఆంధ్రప్రభ : రాష్ట్రంలో విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో 6 ఎయిర్ పోర్టులు ఉండగా, కొత్తగా మరో పదింటిని నిర్మించాలని భావిస్తోంది. ఈ జాబితాలో దగదర్తి, కుప్పం, అమరావతి, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, ఒంగోలు, అనంతపురం, తుని-అన్నవరం ఉన్నాయి. మరొకటి ఎక్కడ నిర్మించాలనే అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు అనుమతుల ప్రక్రియతో చర్చలు వేగవంతం కానుంది. ఈ జాబితాలో నాగార్జునసాగర్ ఉండడం పట్ల పలనాడు ప్రాంత ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.