Trump-Birthday-Missed : ప్చ్.. బర్త్ డే గిప్టూ దక్కలేదు Andhra Prabha Top News
Trump-Birthday-Missed : ప్చ్.. బర్త్ డే గిప్టూ దక్కలేదు Andhra Prabha Top News
- ఆదివారం ట్రంప్ పుటినరోజు
- సోమవారం ఇరాన్ ప్రకటన
- హ్యాపీ బర్త్‌డే మూమెంట్ ట్రంప్ మిస్..
- టెహ్రాన్ మాస్టర్ ప్లాన్..!
ఆంధ్రప్రభ, టెహ్రాన్ ప్రతినిధి
Trump-Birthday-Missed : అమెరికాతో తాత్కలిక ఒప్పందం కుదిరిన క్షణాల్లో హ్యాపీ బర్ట్డే జరినే అవకాశాన్ని ఇరాన్ ఇవ్వలేదు. ఇరాన్‌లో అర్ధరాత్రికి ముందే ఒప్పంద ప్రకటన వెలువడటాన్ని టెహ్రాన్ కోరుకోలేదు, ఎందుకంటే ఆ అర్ధరాత్రి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పుట్టినరోజు అయ్యేది. కనీసం పాక్షికంగానైనా.ఇరానీలు అనుకున్నది సాధించారు అని అమెరికా అధికారులు అన్నారు. ఇరాన్ కాలమానం ప్రకారం అది సోమవారం కాగా, అమెరికా కాలమానం ప్రకారం అది ఆదివారం అంటే ట్రంప్ పుట్టినరోజు — అయింది. కానీ ఇరాన్ మాత్రం సోమవారమే ఒప్పందంగా ప్రకటించింది.
