విద్యావేత్త అయ్యప్పకు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కు చెందిన విఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, సీనియర్ విద్యావేత్త నాళం అయ్యప్ప జన్మదినోత్సవం సందర్భంగా పలుగురాయినను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నవ సామాజికవేత్త, అధ్యాపకులు కుంతావత్ కమలాకర్ తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు.

Leave a Reply