బాధితుల కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ Sowjanya Anneboina May 8, 2026 prabhanews.com ఆలేరు ఆంధ్రప్రభ : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరులో అనారోగ్యంతో బాధపడుతున్న జూకంటి గణేష్, గోనెల సత్తయ్యలను పరామర్శించారు. ఐలయ్య వెంట మండల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.