అపోలో ఆస్పత్రిలో చికిత్స
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, వైసీపీ శింగనమల(YCP Shinganamala) నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యా రు. వైరల్ ఫీవర్(viral fever)తో ఇబ్బంది పడుతున్నారు. ఈనెల 9న జరిగిన అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో(in Hyderabad)ని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

