Sarpanch | బాధ్యతలు చేపట్టిన వెంటనే..

Sarpanch | బాధ్యతలు చేపట్టిన వెంటనే..
- గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమం చేపట్టిన సర్పంచ్ రేణుక
Sarpanch | ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని సాసనులు గ్రామంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ రేణుక బిసన్న తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గ్రామంలోని పారిశుద్ధ్య కార్యక్రమంపై దృష్టి సారించారు. గ్రామ రోడ్లు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేయించారు. గ్రామస్తులకు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.
