డా.బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులు..
డా.బాబు జగ్జీవన్ రామ్‌కు నివాళులు..
పామర్రు – ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి పాటుపడిన వ్యక్తి అని, 50 సంవత్సరాల సుదీర్ఘ పార్లమెంటీయన్‌గా చట్ట సభలలో రాజ్యాంగ అమలుకు ఎంతో కృషి చేసిన వ్యక్తి డా.బాబు జగ్జీవన్ రామ్ ని స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా పామర్రు టౌన్ చాట్లవానిపురంలో ఆయన విగ్రహానికి పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా నివాళులర్పించారు. వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
