బీహార్ లో పోలింగ్ ప్రారంభం..

బీహార్ లో పోలింగ్ ప్రారంభం..

బీహార్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 20 జిల్లాల్లో 122 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపు 3,70,13, 556 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నిలకు 45 వేలకు పైగా పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పేలుడు నేపథ్యంలో పోలింగ్ బూత్ ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply