ప్ర‌మాద‌వ‌శాత్తు రైతు సజీవ దహనం..

ప్ర‌మాద‌వ‌శాత్తు రైతు సజీవ దహనం..

నరసరావుపేట (ఆంధ్రప్రభ) : గురవాయపాలెంలో మొక్కజొన్న వ్యర్ధాలకు నిప్పు పెడుతుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో రైతు సజీవ దహనం.. మృతుడు అదే గ్రామానికి చెందిన వి.రామారావు (60) గా గుర్తింపు..ఇటీవల మొక్కజొన్న పంట కోసిన క్రమంలో పొలంలో ఉన్న వ్యర్ధాలను దహనం చేద్దామని వెళ్లిన రైతు.. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో మంటల్లో చిక్కుకొని రామారావు మృతి..