నూతన డీజీపీని కలిసిన డాక్టర్ శివప్రసాద్..
నూతన డీజీపీని కలిసిన డాక్టర్ శివప్రసాద్..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ డిజిపిగా నూతనంగా నియమితులైన సీవీ ఆనంద్ ను ఆయన కార్యాలయంలో తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చినుకని శివప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సహస్ర ఫౌండేషన్ చేపడుతున్న ఉచిత ఆరోగ్య శిబిరాలు, అవగహన కార్యక్రమలు, సేవా కార్యక్రమాల గురించి డిజిపి కి వివరించారు.
