Brs l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా..
Brs l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా..
Brs l క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి శశికుమార్ గెలుపు దిశగా ప్రచారం జోరందుకుంది. అభ్యర్థి శశికుమార్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.4వ వార్డులోని ఓటర్లు బిఆర్ఎస్ అభ్యర్థికే మద్దతు తెలుపుతున్నారని వార్డులో పక్క బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగర వేయడం ఖాయమని అభ్యర్థి ధీమా వ్యక్తం చేశారు.బిఆర్ఎస్ పార్టీతో అభివృద్ధిసాధ్యమని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ హయాం లో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేస్తూ ప్రచారం నిర్వహించారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో 4వ వార్డులో అభ్యర్థి శశి గెలవడం ఖాయమని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వేల్పుల రవి,మాజీ కౌన్సిలర్ రెవెళ్లి ఓదెలు,సీనియర్ నాయకులు బండారి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
