ఉట్నూర్ లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఉట్నూర్ లో ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని ఐబి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బిఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అధ్యక్షులు పంద్రజైవంతరావు ఆధ్వర్యంలో నాయకులు బిఆర్ఎస్ పార్టీ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం జై కేసీఆర్ జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు న్యాయవాది పెందూర్ ప్రభాకర్ , కాటం రమేష్, కామెరి రాజు, రవి నాయక్, భూమన్న, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply