Election Officer | బి- ఫామ్ల అందజేత…

Election Officer | పాల్వంచ, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా పాల్వంచలోని 26 డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల బి- ఫామ్ లను అందించారు.ఆయన వెంట ఎన్నికల ఇంచార్జ్ తుళ్లూరి భ్రహ్మయ్య, పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు,కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్, బద్ది కిషోర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
