131 Constitutional | బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల అరెస్ట్‌

131 Constitutional | బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌ల అరెస్ట్‌

131 Constitutional | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా నేడు దేశవ్యాప్తంగా నిరసనలకు ఎన్డీఏ పిలుపునిచ్చింది. 131వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ బిల్లు వీగిపోవ‌డంపై బీజేపీ నిర‌స‌నకు దిగింది. ఇందులోభాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద నిరసనకు తెలంగాణ బీజేపీ సిద్ధమైంది. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ ఇంటిని ముట్ట‌డించ‌డానికి బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త‌లు ప్ర‌య‌త్నించారు. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు.