గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు

గ్రామీణ ప్రాంత విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు

  • కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి

వికారాబాద్, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ఫలితాలు సాధించడం అభినందనీయమని వికారాబాద్ మున్సిపల్ కొత్తరైపల్లి ఐదో వార్డ్ కౌన్సిలర్ స్రవంతి శ్యామ్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం బిజెపి నాయకులు శ్యామ్ రెడ్డి నాయకులు యాదగిరి తో కలిసి విద్యార్థులను శాలువా పూలమాలతో అభినందించారు సన్మానం అందుకున్న వారిలో పలుగుట్ట అఖిలు518, భవాని నికిత , శృతి గడ్డమీద శశాంత 543, ఏ కావ్య శ్రీ 589 ఉన్నారు.

Leave a Reply