Robbers | రెచ్చిపోయిన దొంగ‌లు

Robbers | రెచ్చిపోయిన దొంగ‌లు

Robbers | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలోని దోపిడీ దొంగలు (Robbers) రెచ్చిపోయారు. లక్ష్మీగూడ దగ్గర బైక్ ను కారుతో ఢీకొట్టి దోపిడీ చేశారు. బైక్ (bike) పై వెళ్తున్న యువకుడిపై దాడిచేసి బంగారు గొలుసుకు దొంగల ముఠా లాక్కెళ్లింది. దీంతో బాధితుడు నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోపిడీ ముఠా టీఎస్ 07 జేజీ5783 కారు (car) లో వచ్చినట్లు గుర్తించారు.

Leave a Reply