New Year 2026 | క్యాలెండర్ ఆవిష్కరణ..

New Year 2026 | క్యాలెండర్ ఆవిష్కరణ..

New Year 2026, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన సంవత్సర 2026 క్యాలెండర్ లను ఆలయ దాత ఎగమాటి రాంరెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. శ్రీ గోదా రంగనాధ స్వామి కల్యాణం అనంతరం ఈ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు సోలిపురం చంద్రారెడ్డి, ముప్ప వెంకట్ రెడ్డి, సోమ వెంకన్న, కొప్పుల కరుణాకర్ రెడ్డి, మొగుల్లపల్లి సోమయ్య, మధుసూదన్ రెడ్డి, మర్రి జయశ్రీ, ప్రవీణ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply