బడ్జెట్ కేటాయించలేదని నిరసిస్తూ..

బడ్జెట్ కేటాయించలేదని నిరసిస్తూ..
కృష్ణ ,ఆంధ్రప్రభ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీలకు తగిన బడ్జెట్ కేటాయించలేదని నిరసిస్తూ నేడు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణ మండలం థైరోడ్ చెక్‌పోస్ట్ సరిహద్దుల వద్ద కర్ణాటక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను అక్కడికక్కడే నిలిపివేస్తూ, కర్ణాటక రాష్ట్రంలోకి వాహనాలు ప్రవేశించకుండా అడ్డుకుంటున్నారు.
