MBNR | కార్యకర్తకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శ

వనపర్తి ప్రతినిధి, మార్చి 1(ఆంధ్ర ప్రభ) : వనపర్తి జిల్లా ఘనపూర్ మండలం, మామిడిమాడ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గోపాల్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ అత్తాపూర్ జాయ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకొని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితుడిని పరామర్శించి, ధైర్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *