కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది..

కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది..
వికారాబాద్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని రుజువైందని వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. బుధవారం నాడు వికారాబాద్ జిల్లాకు మంజూరైన 97 మంది సర్వేలు తమకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ మెతుకు అన్నందుకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మెతుకోవాలని మాట్లాడుతూ ప్రభుత్వం కోసం మరోసారి బయటపడిందని ఆయన పేర్కొన్నారు. గౌతం మరోసారి నిరుద్యోగులను మోసం చేసిందని శిక్షణ ఇచ్చి జీతాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు గోపాల్ మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు లైసెన్స్ సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు
