కొలనుపాకలో హనుమాన్ జయంతి..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి అత్యంత వైభవంగా జరిగింది. వేకువ జామున హోమ నిర్వహణ చేపట్టారు. ఆలయ అర్చకులు సాంబారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. జయంతి విశేషాలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని తరించారు.

Leave a Reply