సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల‌కు స్వాగతం…

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల‌కు స్వాగతం…

అమరావతి, ఆంధ్రప్రభ : బుధవారంపొన్నూరుశాసనసభ్యులు, సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లకు పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఘన స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ లు నూతన దంపతులను ఆశీర్వదించి ఆశీస్సులు అందజేశారు.

Leave a Reply