బాబు జగ్జీవన్ రాంకు బీఆర్ ఎస్ నేతల నివాళి
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట వద్ద మాజీ ఉపప్రధాని డా బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ మండల, మున్సిపాలిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రాం ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ మున్సిపల్ అధ్యక్షులు జంగ శ్రీను,మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కొణతం యాకుబ్ రెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, మున్సిపల్ ప్రధాన కార్యదరి గజ్జి మల్లేష్, మున్సిపల్ కౌన్సిలర్ కొండ శోభ సోమ్మళ్లు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ దాసరి తిరుమలేష్,నాయకులు బయ్యని పిచ్చయ్య,పురుగుల మల్లయ్య,నల్ల ప్రభాకర్,బత్తిని తిరుమలేష్,కోక భిక్షం,చొల్లేటి నరేష్,కంచర్ల క్రాంతి కుమార్ రెడ్డి, అన్నందాసు విద్యా సాగర్, గుంటి దేవ,చేతరాశి వెంకన్న, జంగ సతీష్, కల్వల శోభన్,చెడిపల్లి రఘుపతి,జిట్ట సాయికుమార్,దాసరి నవీన్ కుమార్,పొన్నెబోయిన మచ్చగిరి, బందేల శ్రీను,అన్నందాసు మచ్చగిరి,కూరెళ్ళ రమేష్,చుక్క అశోక్, దాసరి నరేష్, గజ్జెల్లి మల్లికార్జున్,దాసరి ఎలెందర్ తదితరులు పాల్గొన్నారు
