సాయిగూడెంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

పార్టీ జెండా ఆవిష్కరణ
ఆలేరు, ఆంధ్రప్రభ:భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం సాయిగూడెం గ్రామంలో పార్టీ పతాకావిష్కరణ జరిగింది. గ్రామశాఖ అధ్యక్షుడు గంగాధరి సుధీర్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు బీజని బాల్ రాజు, ఊదరి రాములు, బండి శీను, పుట్ట పవన్, కొండ చంద్రారెడ్డి, ఇంజరాజు, ముద్దేపాక నరసయ్య, ముద్దేపాక లక్ష్మయ్య, సంగీ స్వామి, చింతకాయల రవి, ముత్యం రామచందర్, అల్వాల బాలకృష్ణ, ఆలేటి శ్రీకాంత్, బోగారం మురళి, అల్వాల చంటి, ఆలేటి కర్ణాకర్, కట్టెగొమ్మల సిద్ధారెడ్డి, బీజని సురేష్ పాల్గొన్నారు.
