ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి
ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి
పాయకాపురం, ఆంధ్రప్రభ: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అందుకే మండుటెండల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, వీఎంసీ ఆధ్వర్యంలో అన్నీ డివిజన్ల లో చలివేంద్రాలను ప్రారంభించడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.
మండుటెండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంధని తెలియజేస్తూ, సింగ్ నగర్ ప్రాంతంలో వీఎంసీ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, బుదాల సురేష్,కమిటీ సభ్యులతోలతో కలసి చలివేంద్రాన్ని ప్రారంభించారు .అనంత రం ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజాన బంగారునాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, పార్లమెంట్ కార్యదర్శి గౌసియా, క్లస్టర్ ఇంచార్జ్ వింజమూరి సతీష్,మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం దృష్టిమండుటెండల తీవ్రత దృష్ట్యా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుంధని తెలియజేస్తూ, సింగ్ నగర్ ప్రాంతంలో వీఎంసీ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డివిజన్ అధ్యక్షుడు బంగారు నాయుడు, బుదాల సురేష్,కమిటీ సభ్యులతోలతో కలసి చలివేంద్రాన్ని ప్రారంభించారు .అనంత రం ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజాన బంగారునాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్, పార్లమెంట్ కార్యదర్శి గౌసియా, క్లస్టర్ ఇంచార్జ్ వింజమూరి సతీష్,మద్దాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
