సీఎం సభావేదిక ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్, ఎస్పీ

సీఎం సభావేదిక ఏర్పాట్ల పరిశీలనలో కలెక్టర్, ఎస్పీ

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : మే 9న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జలుమూరు మండలం ఆక్కురాడ పంచాయతీలో గురువారం జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ హెలిప్యాడ్, సభ వేదిక, పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

Leave a Reply