మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం..

వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని శిలోని భావి తండాకి చెందిన రాత్లావత్ చంప్లి గత కొనద్ది రోజులక్రితం అనారోగ్యం మృతిచేందరు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల్ నాయక్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేష్ నాయక్, హేమ్లా నాయక్, రఘు నాయక్, రాములు నాయక్, సురేష్ నాయక్, లు పాల్గొన్నారు.

Leave a Reply