బాంబు కలకలం..

బాంబు కలకలం..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లా జిడ్జి జి.గోపి కి మెయిల్ పంపిన ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ మెయిల్ లు గతంలో కూడా పలు రాష్ట్రాలకు పంపారంటూ న్యాయవాదులు తెలుపుతున్నారు. కోర్టు పరిసరాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసులు కోర్టులోకి ఎవరినీ అనుమతించటం లేదు.