IIT, jee | “అల్ఫోర్స్” కు పర్సంటైల్ పంట..

IIT, jee | “అల్ఫోర్స్” కు పర్సంటైల్ పంట..

IIT, jee, కరీంనగర్, ఆంధ్రప్రభ : ఐఐటి జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభతో జాతీయస్థాయిలో అత్యద్భుత పర్సంటైల్ సాధించారు. కళాశాలకు చెందిన సిహెచ్. లక్ష్మీ హాసిని 99.94 పర్సంటైల్తో అగ్రస్థానంలో నిలువగా వి. శ్రేయాస్ రెడ్డి 99.83, కె.ధనుష్ 99.82, పటేల్ అక్షయ 99.74, బి.లిఖిత్ సాయి 99.6, ఏ. సత్య వర్ధన్ 99.6. జి.ఆశిష్ రెడ్డి 99.53, ఎన్. రత్న ప్రకాష్ 99.38, బి.శ్రీహాన్ 99.27 యు.అభినవ్ చౌదరి 99.25, ఎల్.ప్రణయ్నీ రెడ్డి 99.13, వి.సుహాని 99.111 సాధించారు. 99 పర్సం టైల్, ఆపై 12 మంది విద్యార్థులు సాధించారు. 90 పర్సం టైల్ ఆపై 113 మంది విద్యార్థులు సాధించడం విశేషం.

రెండవ విడత ఫలితాలలో కూడా అల్ఫోర్స్ విద్యార్థులు అఖండ విజయం సాధిస్తారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి తెలియజేశారు. పటిష్ట ప్రణాళికతో విద్యాభోధన, పర్యవేక్షణ, విద్యార్థుల నిరంతర కృషి వల్ల ఇంతటి ఘన విజయం సాధించడం జరిగిందన్నారు. రాబోయే ఐఐటి జేఈఈ, ఎంసెట్ ఫలితాల్లో కూడా అల్ఫోర్స్ చిన్నారులు అధ్బుత ర్యాంకులు సాధిస్తారని విశ్వసిస్తున్నామాన్నారు. అద్భుత పర్సంటైల్ సాధించిన అల్ఫోర్స్ ఆణిముత్యాలకు పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు. ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం అన్నారు.

Leave a Reply