Visit | ఆదర్శ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

Visit | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో ఉన్న ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఆదర్శ కేంద్రంలో ఉన్న వసతులను ఆయన పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి, సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్ కే శ్రీనివాస్ రెడ్డి, ఆర్వోలు వలిగొండ ఆంజనేయులు, ఏ ఆర్ ఓ దూడల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply