MLA | ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్

MLA | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియో గించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా బుధవారం నిజాంబాద్ నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో అర్బన్ ఎమ్మెల్యే దంప తులు తమ ఓటు హక్కు ని వినియోగించు కున్నా రు. ప్రతి ఒక్కరూ బాధ్య తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
