త్రిబుల్ ఐటీకి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని దోవరి ప్రసన్న

త్రిబుల్ ఐటీకి ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని దోవరి ప్రసన్న

కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని దోవరి ప్రసన్న త్రిబుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమ్మిలి వెంకట నాంచారయ్య తెలిపారు. 2026 పదో తరగతి పరీక్షా ఫలితాలలో 579 మార్కులు సాధించడంతోపాటు ఈడూపులపాయలో త్రిబుల్ ఐటీ సీటు సాధించినట్లు అయన తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన ప్రసన్న త్రిబుల్ ఐటీ సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.