AP | వల్లభనేని వంశీకి మరోకేసులో రిమాండ్..

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి మరోసారి షాక్‌ తగిలింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో ఇప్పటికే వల్లభనేని వంశీ ఈ నెల 28 వరకు రిమాండ్‌లో ఉన్నాడు.

అయితే ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కబ్జా కేసులో.. గన్నవరం కోర్టు వల్లభనేని వంశీకి ఏప్రిల్ 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *