బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గల కోసం కృషి చేసిన బాబూ జగ్జీవన్ రామ్ అందరికీ ఆదర్శనీయడని డాక్టర్ చంద్ర ప్రియ పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కృంగి పాఠశాలల్లో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అనిల్, మధుసూదన్ రెడ్డి,బృంగి విద్యాసంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
