వార్డు సమస్యలు పరిస్కరించాలని వినతి
వార్డు సమస్యలు పరిస్కరించాలని వినతి
చెన్నూర్ ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని 16వార్డు సమస్యలు పరికరించాలని కోరుతూ అవార్డు కౌన్సిలర్ ముత్యాల రాజేశ్వరి మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణకు వినతి పత్రం అందజేశారు. కాలనిలో జరుగుతున్నా అభివృద్ధి పనులు కొన్ని నిలిచి పోయాయని వెంటనే పూర్తి చేసేవిధంగా తీర్మానం ప్రవేశ పెట్టాలని కోరారు.
