మృతురాలి కుటుంబానికి పరామర్శ

మృతురాలి కుటుంబానికి పరామర్శ
ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు కు చెందిన గ్యాదపాక యాదగిరి తల్లి పదవరోజు సందర్భంగా వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పంపించిన బియ్యాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు జనగాం శ్రీపాల్ రెడ్డి , వార్డ్ మెంబర్లు అచ్చిని బిక్షపతి , గ్యాదపాక లక్ష్మయ్య , మాజీ సర్పంచ్ పిల్లలమర్రి శంకరయ్య, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
