పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
చిట్యాల, మే 3 (ఆంధ్రప్రభ) చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో 2000- 2001 సంవత్సరంలో పదవ తరగతి వరకు చదివి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పాఠశాల ఆవరణంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడం జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు,ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్,ఉపాధ్యాయులు ఆగయ్య, అమరేందర్ రెడ్డి,యాదయ్య, యాదగిరి, పుష్పగిరి, చంద్రశేఖర రావు, రామ్మూర్తి, అంజయ్య, శ్రీరాములు, చంద్రశేఖర్,విద్యార్థినీ విద్యార్థులు రాఘవేందర్, మల్లేష్, రాజు, నరసింహ, రమేష్, శివశంకర్ రెడ్డి, కవిత, స్వప్న, అలివేలు తదితరులు పాల్గొన్నారు.
