ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి..

ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి జరిగింది. మున్సిపల్ ఛైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్, జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకస్వామి, వైస్ చైర్మన్ అంగిడి ఆంజనేయులు, కౌన్సిలర్ మరియమ్మ, ఆలేరు పట్టణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు పాము అనిత, కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ అధ్యక్షులు ముదిగొండ శ్రీకాంత్, దూడల రాజశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, నీలం వెంకట స్వామి చింతలఫణి శ్రీనివాస్ రెడ్డి, మల్లెల శ్రీకాంత్, తాళ్లపల్లి మహేష్, చింతకింది మురళి, మూర్తల వెంకట్ రెడ్డి,మార్క్, దోనకొండ క్రిష్ణ,శ్రీను,శివ, అరవింద్ పాల్గొన్నారు.
