Skip to content
Wednesday, July 29, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

జన గణన దేశ భవిష్యత్తుకు పునాది…

Nagamani Malligari April 16, 2026 Sensex logo

జన గణన దేశ భవిష్యత్తుకు పునాది…

గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము…

గుడివాడ – ఆంధ్రప్రభ : జన గణన దేశ భవిష్యత్తుకు పునాదని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు, అభివృద్ధి ప్రణాళికలకు ఎంతో కీలకమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రాజేంద్రనగర్ లోని స్వగృహంలో పురపాలక సంఘ పరిధిలో జనగణనను ఎమ్మెల్యే రాము గురువారం ప్రారంభించారు. ముందుగా కమిషనర్ సింహాద్రి మనోహర్ తో కలిసి సెన్సెక్స్ లోగో ఆవిష్కరించిన ఎమ్మెల్యే తొలి విడత నమోదులో భాగంగా ప్రభుత్వ పోర్టల్లో స్వయంగా గృహ జాబితా, వసతులు, తన కుటుంబ వివరాలు నమోదు చేశారు.

ఈనెల 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు తొలి విడతగా ఇళ్ల జాబితా,వసతుల స్వీయ గణన జరుగుతుందని కమిషనర్ మనోహర్ తెలిపారు. మే 1 నుండి 30 వరకు రెండో విడతలో ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయి గణన జరుగుతుందని కమిషనర్ తెలిపారు.

ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. జనగణనలో గుడివాడ ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.నా కుటుంబ వివరాలను స్వీయ గణనలో నమోదు చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. రెండో విడతలో జన గణన ఎన్యుమరేటర్లు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన సమాచారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా రెండు విడతలగా గణన నిర్వహిస్తుందని, ప్రజలు అపోహలకు తావు లేకుండా జనగణనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మనందరం ఇచ్చే సమాచారం వల్లే రేపు రోడ్లు, స్కూళ్లు, హాస్పిటల్స్, సంక్షేమ పథకాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు మన చెంతక చేరుతాయని ఎమ్మెల్యే రాము అన్నారు. పౌరులందరూ జనగణనలో పాల్గొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • జన గణన దేశ భవిష్యత్తుకు పునాది
  • ఉపాధి హామీ కార్మికుల సమస్యల పై నిరసన

You May Also Like

శ్రీ కొదండ రామాలయ స్వామి ఆలయ శంకుస్థాపన…

May 3, 2026 Nagamani Malligari
15 liters

రంజాన్ సందర్భంగా అరబ్బీ మదరసాకు సహాయం

February 24, 2026 Nagamani Malligari

విజయవాడకు మరో రైల్వే వరం..

July 16, 2026 Bharath

వంట గ్యాస్ కొర‌త లేదు.. ఆందోళ‌న అన‌వ‌స‌రం…

March 31, 2026 Nagamani Malligari
Sports |

Sports | మహిళా ఉద్యోగుల్లో నూతనోత్సాహం..

March 5, 2026 Nagamani Malligari

మంత్రి కొల్లు రవీంద్ర సమక్షంలో టీడీపీలోకి చేరిక

April 25, 2026 Sowjanya Anneboina

కార్టూన్ ‘ఔరా’:

29th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘ‌ట‌న‌
  • అవినీతికి చెక్.. రాజకీయాలకు షాక్..!
  • తమ్మడి కుంట చెరువు వద్ద మద్దతు ర్యాలీ
  • గతి తప్పిన పోష్.. మహిళా ఉద్యోగినుల భద్రతపై ప్రశ్నలు
  • జెన్-జీ అస్త్రంతో తెలంగాణలో బీజేపీ రాజకీయ వ్యూహం
  • హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం
  • భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి…
  • వెంటిలేటర్‌పై పెద్ది సుదర్శన్ రెడ్డి..
  • ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్..
  • కుండపోతతో కుదేలైన హైదరాబాద్..!

తాజా వార్తలు :

  • పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘ‌ట‌న‌
  • AP | రామాలయ పనులను పరిశీలించిన డిప్యూటీ స్పీకర్..
  • గురు పౌర్ణమి వేడుకల్లో భక్తుల సందడి
  • Shashi-Rule-Violations :ఊరూర శశి దందా..!? Andhra Prabha Top Story
  • సాంబార్ జింక వేట కేసు ఛేదింపు.. 17 మంది అరెస్ట్
  • పొంగిపొర్లిన వాగులు..
  • నీటి సమస్యకు తక్షణ పరిష్కారం.. సర్పంచ్ చొరవపై ప్రశంసలు
  • ఆ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
  • అవినీతికి చెక్.. రాజకీయాలకు షాక్..!
  • Tiger | గోపాలపురంలో పెద్దపులి కలకలం..

అంతర్జాతీయం :

  • ప్రాణం కాపాడిన బాలుడికి… అమెరికా అధ్యక్షుడి అభినందనం!
  • Us-Bans-China-Humanoid : చైనా కొత్త రోబోల‌పై బ్యాన్ Andhra Prabha Top Story
  • జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
  • us-green-card-bill-2026-indian-h1b-telugu | అమెరికాలో గ్రీన్ కార్డ్‌కు కొత్త ఆశ- సెనెట్‌లో అలెక్స్ పాడిల్లా మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు
  • హోర్ముజ్ జలసంధి భద్రతకు ఉమ్మడి దౌత్య ప్రయత్నాలు…

జాతీయం :

  • పీఓకేలో సైన్యం దాష్టీకం.. ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు
  • యువతకు మెరుగైన ఉపాధి కల్పన అవసరం!
  • BIG BREAKING | నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
  • us-green-card-bill-2026-indian-h1b-telugu | అమెరికాలో గ్రీన్ కార్డ్‌కు కొత్త ఆశ- సెనెట్‌లో అలెక్స్ పాడిల్లా మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెట్టిన బిల్లు
  • pok-unrest-five-killed-jaac-protest-pakistan-occupied-kashmir | పీఓకేలో మళ్లీ మంటలు.. ఇది ఐదుగురు మృతుల కథ కాదు.. దశాబ్దాల అసంతృప్తి పేలుడు!

కెరీర్ :

  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం…
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies