పింఛన్లను పంపిణీ…
పింఛన్లను పంపిణీ…
పామర్రు – ఆంధ్రప్రభ : పామర్రు మండలం జుజ్జవరం గ్రామంలో కృష్ణాజిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ తో కలిసి “ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు” పంపిణీ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కృష్ణాజిల్లా పంపిణీ చేశారు.
తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, కృష్ణాజిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వల్లూరుపల్లి గణేష్, పామర్రు ఏఎంసి చైర్మన్ జన్ను శోభన్ బాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు జన్ను నాగ మురళీ వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
