మున్సిపల్ సిబ్బందికి షూస్ పంపిణీ

మున్సిపల్ సిబ్బందికి షూస్ పంపిణీ
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి గారాల కూతురు నూకల మహాలక్ష్మి బర్త్ డే సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి తో కలిసి బుధవారం 60 జతల షూస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్ శ్రీకాంత్, నన్నెపంగు శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ నూకల సుగుణ సత్య నారాయణ రెడ్డి, యారవ శ్రీనివాస్, నూకల కళ్యాణి, మున్సిపాలిటీ సిబ్బంది ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
