Skip to content
Friday, July 31, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

Health Center | 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి..

Nagamani Malligari December 10, 2025 Health Center,  Secondary Health.. Health Center | Wages should be paid through 010 account..

Health Center | 010 అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి..

Health Center | మంథని, ఆంధ్రప్రభ : మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(Health Center), మాత శిశు సెంటర్ లో సామూహిక వినతిపత్రం బుధవారం సమర్పించారు. వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల వేతనాలను 010 అకౌంట్ ద్వారా చెల్లిందాలని, అలాగే వైద్య విధాన పరిషత్ ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాతా శిశు సెంటర్ మెడికల్ సూపరింటెండెంట్ డా.వి.రాజశేఖర్ కు ఉద్యోగులు సామూహిక వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వ సంకల్పంలో భాగంగా సెకండరీ హెల్త్(Secondary Health) సర్వీసెస్ బలోపేతం చేయడానికి అవసరమైన సిబ్బంది సంఖ్యను ప్రతిపాదించాలని కూడా ఉద్యోగులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

  • RTC Bus Stand | ప‌రిస‌రాలు ప‌రిశుభ్రంగా ఉంచాలి
  • ARREST | తాళం వేసిన ఇల్లే టార్గెట్

You May Also Like

All india | ఎస్సీ రిజర్వేషన్స్ లో అన్యాయం

November 24, 2025 Bala Raju

మెడిటేష‌న్‌తో ఒత్త‌డిని జ‌యించొచ్చు!

October 28, 2025 Bala Raju
action

action | ఇన్చార్జ్ మంత్రులపై చర్యలు?

January 13, 2026 Madhav

ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు..

October 31, 2025 Bala Raju

HYD | నేడు ట్విన్ సిటీస్ లో తిరంగా ర్యాలీ… సాయంత్రం నుంచి ట్రాఫిక్ ఆంక్ష‌లు

May 17, 2025 Bala Raju
at7.30pm

at7.30pm | ఐపీఎల్ మ్యాచ్ ఎఫెక్ట్‌

May 6, 2026 Praneeth Kumar

కార్టూన్ ‘ఔరా’:

30th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా

హైదరాబాద్ వార్తలు :

  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • ఫోటో ప్రదర్శనను వీక్షించిన సీఎం రేవంత్
  • సాగునీటిపై ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
  • టీచర్లే తెలంగాణ భవిష్యత్ శిల్పులు: సీఎం రేవంత్‌
  • తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద
  • ఉద్యోగాలు, ఫీజు బకాయిలపై సమాధానం చెప్పాలి
  • ట్రైనీ ఐపీఎస్ వ్యవహారం సంచలనం
  • ఉత్తర తెలంగాణలో విస్తారంగా వర్షాలు
  • భారీ వర్షాల నేప‌థ్యంలో కీల‌క సూచ‌న‌
  • తనిఖీల తకరారు!.. అంతా తూతూ మంత్రం

తాజా వార్తలు :

  • గురజాల–కారంపూడి రూట్‌లో బస్సు రాక ఇబ్బందులు
  • బంగారు వ్యాపారి ఇంట్లో రూ.60 లక్షల చోరీ
  • చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
  • ఇండిగోతో కేంద్రం కీలక ఒప్పందం..
  • శివ ప్రతాప్ శుక్లాను కలిసిన మంత్రి కొండా సురేఖ
  • పరామర్శ పేరుతో బలప్రదర్శనలు
  • ​చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి
  • విషాదం.. విద్యుత్ షాక్‌తో గోవు మృతి
  • ఈశాన్య రాష్ట్రాల వరదలపై కేంద్రం అప్రమత్తం
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు..

అంతర్జాతీయం :

  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు
  • gold-rate-today-july-30-2026-india-24k-22k-prices-rise |పెరిగిన గోల్డ్ రేట్‌.. ఎంతంటే!
  • india-china-border-trade-nathula-pass-silk-route-reopens-august-1 | మళ్లీ తెరుచుకుంటున్న సిల్క్ రూట్ గుమ్మం.. ఆరేళ్ల తర్వాత నాథూలా పాస్‌ ద్వారా భారత్-చైనా వాణిజ్య సంబంధాలు
  • middle-east-war-us-strikes-iran-jordan-base-attack-trump-14-day-air-campaign | ప‌శ్చిమాసియాలో మ‌ళ్లీ క్షిప‌ణుల‌ మోత – యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం
  • Rs7799-Crore : పెట్టుబ‌డులు ప‌ర‌వ‌ళ్లు Andhra Prabha Top Story

జాతీయం :

  • ఇండిగోతో కేంద్రం కీలక ఒప్పందం..
  • ఈశాన్య రాష్ట్రాల వరదలపై కేంద్రం అప్రమత్తం
  • Narendra Modi | సీసీఎస్‌లో కీలక నిర్ణయాలు
  • నీట్ నిరసనకారులపై కేసులు ఎత్తివేత
  • Bhogapuram | మోదీకి స్వాగతం పలికేందుకు కనివినీ ఎరుగని రీతిలో..

కెరీర్ :

  • నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
  • ఆగస్టు 14 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • 3 Demands | 3 డిమాండ్లు పెట్టిన సీజేపీ
  • Narendra Modi | కీలక బిల్లుపై మోదీ సమీక్ష..
  • 75 percent | ఎస్పీ స్టూడెంట్స్ కు.. గుడ్ న్యూస్
  • OpenAI | ఓపెన్‌ఏఐలో కీలక పదోన్నతి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com | Powered by Sri Deep Technologies