కేటీఆర్ ను కలిసిన మాజీ యూత్ అధ్యక్షుడు వినయ్ Sowjanya Anneboina May 6, 2026 prabhanews.com భీమారం, ఆంధ్రప్రభ ; వరంగల్ రైతు సంగ్రామ సదస్సుకు ముఖ్యఅతిథిగా వచ్చిన బి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా యూత్ నాయకులు వినయ్ కుమార్ యాదవ్. ఈ సందర్బంగా వినయ్ హృదయ పూర్వక స్వాగతం పలికారు.