మహిళ అదృశ్యం..

మహిళ అదృశ్యం..
ఏటూరునాగారం, ఆంధ్ర ప్రభ : ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి సమీపంలోని పెద్దవెంకటాపురం గ్రామానికి చెందిన గుడిపాటి రఫ్య (28) అనే మహిళ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఏటూరునాగారం పోలీస్ స్టేషనను సంప్రదించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుందని చెప్పారు. CI – 8712670113, SI 8712670090, PS – 8712670091 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.
